Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి

0
WhatsApp Image 2026-10-26 at 1.29.41 PM

పచ్చవ పరుశురామ్
జీటీవి బ్యూరో చీఫ్

పల్నాడు: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి, ఐపీఎస్‌ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన బోధనలు సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో సానుకూల విలువలను పెంపొందించేందుకు మహర్షుల బోధనలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌ కుమార్‌ చౌదరి, ఐపీఎస్‌, ఏఆర్‌ డీఎస్పీ గాంధీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

#ValmikiJayanti #Palnadu #PalnaduPolice #SPJagadish #AndhraPradeshNews #GEETV

Leave a Reply