Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా: బెజ్జం అనిల్‌

0
WhatsApp Image 2026-10-26 at 1.09.05 PM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 61వ వార్డులో కూటమి బలపరిచిన కార్పొరేటర్‌ అభ్యర్థి బెజ్జం అనిల్‌ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం కూటమి నాయకులతో కలిసి వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా బెజ్జం అనిల్‌ మాట్లాడుతూ.. నవంబర్‌ 1న జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు అవకాశం కల్పిస్తే అభివృద్ధి పనులు చేపట్టి చూపిస్తానని పేర్కొన్నారు.

వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమకు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం ఉందని అనిల్‌ ధీమా వ్యక్తం చేశారు.

గుంటూరు నగర కూటమి మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు తనకు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#BejjamAnil #GunturNews #61stWard #GunturElections #KovelamudiLakshmiAparna #GEETV

Leave a Reply