కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు
విజయవాడ: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులకు ఆధ్యాత్మిక యాత్రలను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రత్యేక పుణ్యక్షేత్ర దర్శన ప్యాకేజీలను...