గుంటూరు, తెనాలిలో అక్టోబర్ 30 మద్యం దుకాణాలు బంద్! జిల్లా కలెక్టర్, సి.యం. సాయికాంత్ వర్మ
గుంటూరు, అక్టోబర్ 26: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘం పరిధిలో మద్యం విక్రయాలను నిలిపివేయనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా...