Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

69వ వార్డులో కూటమి అభ్యర్థి ముప్పవరపు భారతి విస్తృత ప్రచారం

0
WhatsApp Image 2026-10-26 at 12.49.32 PM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 69వ వార్డులో కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి ముప్పవరపు భారతి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని స్థానిక కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి మరోసారి తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ముప్పవరపు భారతి మాట్లాడుతూ.. వార్డులో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

నవంబర్ 1వ తేదీన జరిగే ఎన్నికల్లో గుంటూరు నగర కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు తనకు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ప్రచారంలో భాగంగా స్థానికులను కలుసుకుంటూ కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించాలని ఆమె కోరారు.

#MuppavarapuBharathi #GunturNews #GunturElections #69thWard #GEETV

Leave a Reply