ప్రజల ఆదరణే నా బలం: గుంటూరు ఈస్ట్ 8వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద రాణి..
స్టాఫ్ రిపోర్టర్ః వంశీ పాలడుగుజీటీవి గుంటూరు: ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ, అభిమానాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని గుంటూరు ఈస్ట్ పరిధిలోని 8వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...