ఓటుతో ఆశీర్వదించండి.. అభివృద్ధికి బాటలు వేయండి!ఎన్డీఏ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ
రిపోర్టర్ - వంశీకృష్ణ పాలడుగు గుంటూరు: నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ...