Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

ఓటుతో ఆశీర్వదించండి.. అభివృద్ధికి బాటలు వేయండి!ఎన్డీఏ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ

0
WhatsApp Image 2026-10-26 at 5.27.08 PM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తెలిపారు. గుంటూరులోని వికాస్ నగర్‌లో ఆడిటర్ జీవీఆర్ (వెంకటేశ్వరరావు) నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొని స్థానికులు, ప్రముఖులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ, గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. నగర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో పున్నారావు తిరుపతయ్య, శ్రీనివాస్ రాధాకృష్ణమూర్తి, సురేష్ కిరణ్ కుమార్ రెడ్డి, 56వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి వేములపల్లి శ్రీరాం ప్రసాద్ (బుజ్జి), ఆడిటర్ జీవీఆర్, చందు సాంబశివరావు, ఉగిరాల సీతారామయ్య, మాదాల చైతన్య, చుక్కపల్లి రమేష్, బీజేపీ నాయకుడు పద్మనాభం, డొక్కా మాణిక్య వరప్రసాద్, షేక్ సైదా, బండారు ప్రసాద్, నిమ్మల శేషయ్య, కార్పొరేటర్ అభ్యర్థి తాడిశెట్టి ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.

#KovelamudiLakshmiAparna #GunturNews #GunturElections #NDAAlliance #GunturDevelopment #VikasNagar #AndhraPradesh #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply