ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్లో వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన పోలింగ్...