మహిళలపై హింస నిర్మూలనపై వ్యాసరచన పోటీల బ్రోచర్ విడుదల చేసిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ శైలజ
జీటీవి..గుంటూరు: మహిళల సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ శైలజ పిలుపునిచ్చారు. మహిళలపై...