తుఫాన్ బాధితులకు ఎస్బీఐ భారీ చేయూత.. సీఎం సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళం
అమరావతి, అక్టోబర్ 31: అర్నబ్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచ్చింది. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి...