Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు!

0
hemanth

అనంతపురం:

రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మకూరు అడవుల్లో హేమంత్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

ఈ క్రమంలో పోలీసులు హేమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, అతడు పోలీసులపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు నిందితుడు హేమంత్‌పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.

పోలీసుల కాల్పుల్లో హేమంత్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.

రాప్తాడు ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Leave a Reply