Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

రైతు బజార్‌ను సందర్శించిన లక్ష్మీ అపర్ణ.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన

0
WhatsApp Image 2026-10-29 at 9.14.41 AM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కృష్ణానగర్‌లోని రైతు బజార్‌ను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు, వినియోగదారులను కలుసుకుని ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.

రైతులు, వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే రైతు బజార్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చారని లక్ష్మీ అపర్ణ పేర్కొన్నారు. కృష్ణానగర్ రైతు బజార్‌లో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో రెండు అంతస్తుల భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, నిర్మాణ పనులు మరికొన్ని నెలల్లో పూర్తవుతాయని తెలిపారు.

నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగేందుకు ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నవంబర్ 1న జరిగే పోలింగ్‌లో బ్యాలెట్‌పై సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను మేయర్ అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

#GunturNews #LakshmiAparna #KovelamudiLakshmiAparna #KrishnaNagar #RythuBazar #GunturElections #NDAAlliance #TDP #AndhraPradeshNews #GEETVNews

Leave a Reply