Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

చీమకుర్తి 19వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పారెళ్ళ హనుమంతరావు

0
మపగససోకహీూపబ ూ్జ

చీమకుర్తి: త్వరలో జరగనున్న చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పారెళ్ళ హనుమంతరావును పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థి సిద్ధ సుధాకర్‌ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

ఎన్నికల్లో తనకు ప్రజల మద్దతు లభించి విజయం సాధిస్తే 19వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హనుమంతరావు తెలిపారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

వార్డు పురోగతికి కృషి చేయడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొంటూ, తనను ఆదరించి గెలిపించాలని స్థానిక ఓటర్లను అభ్యర్థించారు.

#ParellaHanumantharao #Chimakurthy #TDP #19thWard #SiddhaSudhakar #MunicipalElections #PrakasamNews #AndhraPradesh #TeluguNews #GEETV

Leave a Reply