Flash News

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి: చీమకుర్తి 14వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పేరం కోటేశ్వరి

0
chimmakurthy

రిపోర్టర్ : ప్రసాద్
జీటీవి

చీమకుర్తి: త్వరలో జరగనున్న చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పేరం కోటేశ్వరిని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను, చైర్మన్ అభ్యర్థి మేడగం శ్రీదేవిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ప్రజల ఆదరణతో ఎన్నికల్లో విజయం సాధిస్తే 14వ వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేరం కోటేశ్వరి తెలిపారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

వార్డు అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొంటూ, తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని స్థానిక ఓటర్లను ఆమె అభ్యర్థించారు.

#PeramKoteshwari #Chimakurthy #YSRCP #14thWard #MedagamSridevi #MunicipalElections #PrakasamNews #APNews #TeluguNews #GEETV

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply