ఓటు హక్కును వినియోగించుకున్న కన్నా…ప్రజాస్వామ్యంలో ఓటు గొప్ప ఆయుధం
సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని...