రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ధర్నా!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆ...