పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీలో ఆమోదం: సీఎం చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల...