19 పురపాలికలు మినహా మిగతా చోట్ల ఎన్నికలు యథాతథం .. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా సమీక్ష
జీటీవి...అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 19 పురపాలికలను మినహాయించి మిగతా పురపాలికలు, నగరపాలక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియను యథావిధిగా...