జర్నలిస్టు సుబ్బారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన APUWJ, నల్ల బ్యాడ్జీలతో నిరసన
పచ్చవ పరశురాం || GEETV గుంటూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్ ప్రాంతంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సాక్షి దినపత్రిక రిపోర్టర్ సుబ్బారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...