పోలింగ్‌పై ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక నిఘా.. డ్రోన్లు, వెబ్‌కాస్టింగ్‌తో పర్యవేక్షణ |
రిపోర్టర్ - వంశీకృష్ణ పాలడుగు గుంటూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ...