నకిలీ వాట్సాప్ ఛానల్‌పై పవన్ కళ్యాణ్ హెచ్చరిక.. తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని స్పష్టం!
GEETV: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ వాట్సాప్ ఛానల్ నిర్వహిస్తున్న వ్యవహారంపై ఆయన తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. తన పేరును ఉపయోగించుకుని...