రాప్తాడు బాలిక కుటుంబానికి విద్యాశాఖ అండ.. మణిపాల్ ఆసుపత్రిలో తమీమ్ అన్సారియా పరామర్శ
బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తీవ్రంగా గాయపడిన బాలిక ముడగ గోపిక కుటుంబాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఐఏఎస్ పరామర్శించారు. బెంగళూరులోని...