పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ
గుంటూరు: చదువుకున్న కళాశాలపై మమకారం.. విద్యాబుద్ధులు నేర్పిన సంస్థ అభివృద్ధిపై బాధ్యత.. ఈ రెండింటినీ చాటుకుంటూ గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు మరోసారి తమ ఉదారతను...