డబ్బు, దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం..గుజ్జుల ఈశ్వరయ్య
రిపోర్టర్ - వంశీకృష్ణ పాలడుగు గుంటూరు: డబ్బు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు....