చంద్రబాబు–పవన్ మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ కుట్రలు! | ప్రత్తిపాటి పుల్లారావు
డా. పచ్చవ గౌతమిజీటీవి సీఈఓ చిలకలూరిపేట: కూటమి పార్టీల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ముఖ్యమంత్రి...