స్నేహితుడికి ఐసీటీ డైరెక్టర్ పదవా? నోటిఫికేషన్ ఏది? నాగార్జున వర్సిటీలో కలకలం!
“స్నేహితుడి కోసమే పదవి కట్టబెట్టారా..? స్నేహానికి పట్టం కట్టారా..?” ఇన్చార్జి వీసీగా వచ్చిన రెండు నెలలకే ఐసీటీ డైరెక్టర్ పదవి గిఫ్టుగా ఇచ్చాడా? నెలకు లక్షన్నర జీతంతో వాహనం...