ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితుల సమీక్ష.. రహదారులపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశం
అమరావతి: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సచివాలయానికి చేరుకున్న ఆయన ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సీసీ కెమెరాల ద్వారా...