Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

కాకుమానువారి తోటలో లక్ష్మీ అపర్ణ ఆత్మీయ సమావేశం

0
WhatsApp Image 2026-10-27 at 6.48.56 PM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకుమానువారి తోట 5వ లైన్‌లో ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలే ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగుతామని లక్ష్మీ అపర్ణ పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని స్థానికులను విజ్ఞప్తి చేశారు.

ఈ ఆత్మీయ సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తాడిశెట్టి ఉత్తేజ్, దేవరపు సాంబశివరావు, ఏలూరు నాగేశ్వరరావు, తిరువీధి కృష్ణ, బాబు నాయుడు, రావెల వెంకటయ్య, యాగంటి దుర్గారావు, జి. ప్రభాకర్, ముప్పవరపు భారతి, ఏనుగంటి రవి, పులివర్తి శ్రీనివాసరావు, మల్లెంపూడి శ్రీనివాసరావు, మర్రిపాటి శ్రీనివాస్, శబరి తదితరులు హాజరయ్యారు.

#GunturNews #LakshmiAparna #NDAAlliance #GunturElections #GunturMayor #KakumanivariThota #GEETVNews #AndhraPradeshNews

Leave a Reply