Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

భారీ వర్షంలోనూ ప్రజల్లోకి లక్ష్మీ అపర్ణ..!

0
WhatsApp Image 2026-10-28 at 10.17.02 AM

రిపోర్టర్ – వంశీకృష్ణ పాలడుగు

గుంటూరు: భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. గుంటూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాలిపేట మొదటి లైన్‌లోని నండూరి కళ్యాణమండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, కార్పొరేటర్ అభ్యర్థి తాడిశెట్టి ఉత్తేజ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ మాట్లాడుతూ, నవంబర్ 1న జరిగే పోలింగ్‌లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, మేయర్ అభ్యర్థిగా తనను, కార్పొరేటర్ అభ్యర్థిగా తాడిశెట్టి ఉత్తేజ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

నగరంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నగర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ప్రజలను నేరుగా కలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం ద్వారా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు లక్ష్మీ అపర్ణ ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడపా కాశి, వెచ్చా కృష్ణమూర్తి, ఉల్లాస్, మాదా రాధా, కడప సాయి, చల్ల శ్రీనివాసరావు, చి. ఆదినారాయణరావు, ఎం. శంకర్ రెడ్డి, హేమ తదితరులు పాల్గొన్నారు.

#LakshmiAparna #GunturNews #NDAAlliance #GunturElections #Salipeta #CycleSymbol #GEETVNews #AndhraPradeshNews

Leave a Reply