Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

కిలారి రోశయ్య ఆధ్వర్యంలో కూటమి నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశం

0
WhatsApp Image 2026-10-23 at 12.07.07 PM

స్టాఫ్ రిపోర్టర్ః వంశీ పాలడుగు
జీటీవి

గుంటూరు: గుంటూరు నగర మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు భారీ మెజారిటీ సాధించే లక్ష్యంతో కూటమి నేతలు ఎన్నికల కార్యాచరణపై దృష్టి సారించారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో జనసేన, కూటమి నాయకులు పాల్గొని ఎన్నికల ప్రచార వ్యూహాలపై చర్చించారు.

ఈ సందర్భంగా లక్ష్మీ అపర్ణ విజయానికి సమష్టిగా కృషి చేయాలని జనసేన సమన్వయ కమిటీ సభ్యులు, కూటమి నేతలు నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేయడం, ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థికి మద్దతు కోరడం వంటి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.

లక్ష్మీ అపర్ణకు ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జనసేన నేతలు తెలిపారు. గుంటూరు నగర ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించేలా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేస్తామని నేతలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

#GunturNews #GunturMayor #LakshmiAparna #KilariRosaiah #JanaSena #TDP #Alliance #GunturPolitics #APNews #GEETV

Leave a Reply