Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

గుంటూరులో కూటమి మేయర్ అభ్యర్థి ప్రచారం ముమ్మరం

0
lakshmi

GEETV: గుంటూరులో కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను గెలిపించాలని పిలుపునిచ్చారు. కోవెలమూడి నాని కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ విధానాల వల్ల నగర అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. అందుకే లక్ష్మీ అపర్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఎంపీ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ.. కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగర అభివృద్ధికి ఓటర్లంతా కూటమి అభ్యర్థికి ఓటు వేసి సహకరించాలని కోరారు. ఈ ఆత్మీయ సమావేశంలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం, నగర అభివృద్ధి అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

#Guntur #GunturMayorElection #GunturElections #KovelamudiLakshmiAparna #DokkaManikyaVaraPrasad #BhashyamRamakrishna #AllianceCandidate #TDP #Janasena #BJP #YSRCP #APPolitics #AndhraPradesh #ElectionCampaign #TeluguNews #LatestTeluguNews
#గుంటూరు #గుంటూరుమేయర్ఎన్నికలు #కూటమి #లక్ష్మీఅపర్ణ #డొక్కామాణిక్యవరప్రసాద్ #భాష్యంరామకృష్ణ #ఎన్నికలప్రచారం #ఆంధ్రప్రదేశ్ #తెలుగువార్తలు

Leave a Reply