Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

ANUలో కొనసాగుతున్న కృత్రిమ గాజుల తయారీ శిక్షణ

0
WhatsApp Image 2026-10-30 at 5.29.45 PM

పరశురాం పచ్చవ | గుంటూరు

నాగార్జున యూనివర్సిటీ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న గాజుల తయారీ శిక్షణ కార్యక్రమంలో నిన్న ఈరోజు టూ కట్టు ఫోర్ కట్టు, ఫోర్ కట్ మరియు 3d గాజుల తయారీ గురించి శిక్షకురాలు వై. పావని శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆధునిక సమాజంలో త్రీడీ గాజులకు ఎంతో డిమాండ్ ఉందని తెలిపారు. ముఖ్యంగా పెళ్లి సమయంలో ఈ రకమైన గాజులకు ఎంతో మక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. వచ్చిన విద్యార్థులను మహిళలను బ్యాచులగా విభజించి వారితో స్వయంగా తయారు చేసే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సి ఎస్ ఆర్ డైరెక్టర్ ఆచార్య బి. బబిత, సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. ఎం. వెంకటరమణ పర్యవేక్షించారు. రేపు ఈ శిక్షణలో హెయిర్ పిన్స్ మరియు హెయిర్ ఆక్సిసరీస్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

#ANU #AcharyaNagarjunaUniversity #BangleMaking #3DBangles #ArtificialBangles #WomenEmpowerment #SkillDevelopment #WomenTraining #SelfEmployment #CSRActivities #GunturNews #ANUNews #AndhraPradesh #మహిళాసాధికారత #గాజులతయారీ #గాజులశిక్షణ #GEETVNEWS

Leave a Reply