Flash News

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

mangalagiri హాయ్‌ల్యాండ్‌లో ఈడీ సోదాలు.. గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణంపై ముమ్మర విచారణ!

vlcsnap-2026-11-03-13h14m51s338 మురసు తుఫాన్‌పై కలెక్టర్ హైఅలర్ట్.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.49.31 AM ఏఎన్‌యూలో గుంటూరు నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపు తనిఖీ : కలెక్టర్ సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-03 at 11.00.03 AM ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు : ఎస్పీ వకుల్ జిందాల్

9 మురుసు తుఫాను ఎఫెక్ట్‌.. రంగంలోకి గుంటూరు జిల్లా పోలీసులు

6 తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు

5 మురుసు తుపానుపై ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష : మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

3 పూర్వ విద్యార్థుల ఔదార్యం.. రూ.50 లక్షలతో గుంటూరు వైద్య కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం ఆధునీకరణపూర్వ

COUNT ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

రాప్తాడు బాలిక కుటుంబానికి విద్యాశాఖ అండ.. మణిపాల్ ఆసుపత్రిలో తమీమ్ అన్సారియా పరామర్శ

0
WhatsApp Image 2026-11-01 at 3.44.15 PM

బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో తీవ్రంగా గాయపడిన బాలిక ముడగ గోపిక కుటుంబాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఐఏఎస్ పరామర్శించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లి బాలిక తల్లిదండ్రులను కలుసుకుని వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితి, వైద్యులు అందిస్తున్న చికిత్స, ప్రస్తుతం కొనసాగుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి వర్గాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

బాలిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు విద్యాశాఖ తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను తమీమ్ అన్సారియా ఆదేశించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఆర్జేడీ సామ్యూల్, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అయ్యుబ్ హుస్సేన్, ఏపీసీ శైలజ పాల్గొన్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కుటుంబానికి అండగా ఉంటామని విద్యాశాఖ అధికారులు భరోసా ఇచ్చారు.

#MudagaGopika #Rapthadu #ZPHS #TamimAnsariya #IAS #ManipalHospital #SchoolEducationDepartment #Anantapur #EducationNews #AndhraPradesh #TeluguNews #GEETV #GEETVNews

Leave a Reply