Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

ఓటు హక్కును వినియోగించుకున్న కన్నా…ప్రజాస్వామ్యంలో ఓటు గొప్ప ఆయుధం

0
WhatsApp Image 2026-11-01 at 2.46.07 PM

సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, ఇతర సభ్యులతో కలిసి ఓటు వేశారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడికి ఉన్న గొప్ప ఆయుధమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

సత్తెనపల్లి పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

పట్టణ ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

#KannaLakshminarayana #Sattenapalli #SattenapalliMLA #TDP #NDAAlliance #SattenapalliElections #MunicipalElections #Voting #VoteYourRight #Palnadu #AndhraPradesh #TeluguNews #GEETV #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply