Flash News

WhatsApp Image 2026-11-07 at 12.57.33 PM ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

ANU నాగార్జున యూనివర్సిటీలో అంతా మా ఇష్టమేనా?

vlcsnap-2026-11-06-23h31m36s921 ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్.. 19 వరకు రిమాండ్

pullarao ఐదేళ్లు పాపాలు చేసి.. ఇప్పుడు నీతులా? జగన్‌పై ప్రత్తిపాటి పుల్లారావు ఘాటు విమర్శలు

WhatsApp Image 2026-11-06 at 9.16.12 AM స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్.. బడ్జెట్ ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్

WhatsApp Image 2026-11-06 at 6.13.14 PM తుపాను బాధిత ప్రతి రైతునూ ఆదుకుంటాం – మంత్రి గొట్టిపాటి |

WhatsApp Image 2026-11-06 at 5.19.55 PM వెంగళాయపాలెం ఘటనపై చర్యలు.. ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి మెడికల్ టెస్టులు

WhatsApp Image 2026-11-05 at 10.31.05 PM తమిళనాడు మత్స్యకారుల మృతదేహాల పరిశీలన.. ఒంగోలుకు చేరుకున్న మంత్రి మేరీ విల్సన్!

APP బ్యాలెట్ బాక్స్ కిందకు దించడంపై రగడ | వెంగళాయపాలెంలో వైసీపీ ఆందోళన

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అరెస్ట్.. 19 వరకు రిమాండ్

0
vlcsnap-2026-11-06-23h31m36s921

వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్సుల వివాదం.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

V.K PALADUGU | REPORTER | GEETV

GEETV, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ఈ నెల 19వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో పరిషత్ ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను మార్చేందుకు టీడీపీ నాయకులు పోలీసుల, అధికారుల సహకారంతో ప్రయత్నించారంటూ ఆరోపిస్తూ అప్పిరెడ్డి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

గురువారం రాత్రి అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తొలుత నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు, అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి శుక్రవారం సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పిరెడ్డిని తదుపరి న్యాయ ప్రక్రియ నిమిత్తం పోలీసులు తరలించారు.

#LeellaAppireddy #AppireddyArrest #AppireddyRemand #Vengalayapalem #BallotBoxControversy #YSRCP #GunturNews #AndhraPradeshPolitics #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply