Flash News

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

vlcsnap-2026-11-05-16h13m45s448 పెద్దకాకానిలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను

123 వరద ఉధృతిలోనూ క్షేత్రస్థాయికి కలెక్టర్ : సి.ఎం. సాయికాంత్ వర్మ

ఓటు హక్కును వినియోగించుకున్న లక్ష్మీ అపర్ణ

0
WhatsApp Image 2026-11-01 at 8.54.22 AM (1)

లాడ్జ్ సెంటర్‌లోని లూథరన్ మోడరన్ పాఠశాలలో ఓటు వేసిన కూటమి మేయర్ అభ్యర్థి

జీ ఈ టీవీ | గుంటూరు

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరులోని లాడ్జ్ సెంటర్‌లో ఉన్న లూథరన్ మోడరన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె ఓటు వేశారు.

ఆమెతో పాటు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) కూడా అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

#LakshmiAparna #KovelamudiRavindra #GunturElections #GunturPolling #GunturMayor #NDAAlliance #MunicipalElections #Voting #VoteYourRight #GunturNews #AndhraPradesh #TeluguNews #GEETV #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply