Flash News

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

హోలీ ఫ్యామిలీ స్కూల్‌ రిసెప్షన్‌ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్‌ కృతికా శుక్లా

0
WhatsApp Image 2026-10-24 at 12.28.39 PM

రిపోర్టర్ : రామారావు
జీటీవి

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ సెంటర్‌ను జిల్లా కలెక్టర్‌ శ్రీమతి కృతికా శుక్లా, ఐఏఎస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సిబ్బంది విధులు, భద్రతా చర్యలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. రిసెప్షన్‌ సెంటర్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కేంద్రంలో చేపట్టిన ప్రతి ఏర్పాటును సమర్థవంతంగా పర్యవేక్షించాలని, విధుల నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ పరిశీలనలో సత్తెనపల్లి డీఎస్పీ డా. ఎం.కె.కె. చైతన్య, సత్తెనపల్లి ఆర్డీవో గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

#Palnadu #Sattenapalli #KritikaShukla #APNews #ElectionUpdates #GEE TV

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply