Flash News

WhatsApp Image 2026-11-05 at 9.58.09 PM చెన్నై వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు.. శ్రేయ–ఉజ్వల్‌లకు ఆశీర్వాదం

WhatsApp Image 2026-11-05 at 9.20.25 PM తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఏపీలోనే విచారణ

maxresdefault కార్తీక మాసంలో భక్తులకు ఏపీటీడీసీ శుభవార్త.. పంచారామాలు, వాడపల్లికి ప్రత్యేక యాత్రలు

FISHERS మురసు తుఫాను బీభత్సం.. నలుగురు మృతి.. మరో ఐదుగురి కోసం గాలింపు

WhatsApp Image 2026-11-05 at 5.17.59 PM మురసు తుఫాన్ దెబ్బకు పంట నష్టం.. బుర్రిపాలెంలో పెమ్మసాని పర్యటన

WhatsApp Image 2026-11-05 at 3.40.11 PM క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోంమంత్రి అనిత..

WhatsApp Image 2026-11-05 at 4.49.38 PM ఇవి ఎన్నికలా.. సెలెక్షన్లా? ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

WhatsApp Image 2026-11-05 at 3.13.36 PM ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

WhatsApp Image 2026-11-05 at 12.18.18 PM గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ

WhatsApp Image 2026-11-05 at 2.21.17 PM సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికలపై నిఘా : ఎస్పీ వకుల్ జిందాల్

తుఫాన్ బాధితులకు చంద్రబాబు భరోసా.. క్షేత్రస్థాయిలో సీఎం పర్యటన!

0
WhatsApp Image 2026-10-29 at 6.40.11 PM

పచ్చవ పరుశురామ్
జీటీవి బ్యూరో చీఫ్

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత ఏరియల్ వ్యూ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి.. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలానికి చేరుకున్నారు.

చెయ్యేరు, వేట్లపాలెం, గచ్చకాయలపొర గ్రామాల్లో పర్యటించి తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్టపోయిన రైతులకు ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు.

అనంతరం పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి నేరుగా కలిసి మాట్లాడారు. తుఫాన్ సమయంలో ఎదురైన ఇబ్బందులు, వారికి అందుతున్న సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించిన చంద్రబాబు.. బాధితుల సమస్యలను గుర్తించి, సహాయక చర్యల అమలుపై దృష్టి సారించారు. దెబ్బతిన్న పంటలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

#ChandrababuNaidu #APCM #ArnabCyclone #CycloneRelief #CycloneVictims #Konaseema #Katrenikona #Farmers #CropLoss #AndhraPradesh #APNews #TeluguNews #Chandrababu #GEETV #GEETVNews

షేర్ చేయండిWhatsAppFacebook

Leave a Reply