హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) దరఖాస్తుల గడువును జూన్26వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఈసెట్ కన్వీనర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
Education Newsవిద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఆన్లైన్లో (deecet.cdse. teangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.