హైదరాబాద్: ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ టెస్టు, ఇతర ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును జూన్ 30వ తేదీ వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) పొడిగించింది.
Education Newsఈ విషయాన్ని కేంద్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్విట్టర్లో వెల్లడించారు. ఇగ్నో పీహెచ్డీ, ఎంబీఏ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, జేఎన్ యూ, యూజీసీ నెట్, జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును కూడా ఈనెల 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.